icon icon icon
icon icon icon

Chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటీ

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)తో భాజపా (BJP) జాతీయ నేతలు సమావేశమయ్యారు.

Updated : 25 Apr 2024 12:27 IST

అమరావతి: తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)తో భాజపా (BJP) జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img