icon icon icon
icon icon icon

Vemireddy Prabhakar Reddy: నేను క్లీన్‌ చిట్‌.. విజయసాయి ఛార్జ్‌ షీట్‌: వేమిరెడ్డి

తాను నామినేషన్‌ వేసింది రాజకీయాలు చేయడానికి కాదని, జిల్లాను అభివృద్ధి చేయడానికని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 16:15 IST

నెల్లూరు: తాను నామినేషన్‌ వేసింది రాజకీయాలు చేయడానికి కాదని, జిల్లాను అభివృద్ధి చేయడానికని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటి నుంచి సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లానని తెలిపారు. తాను క్లీన్‌చిట్‌ ఉన్న వ్యక్తినని, ప్రత్యర్థి విజయ సాయిరెడ్డి ఛార్జిషీట్‌ ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img