
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను ఒప్పిస్తా
‘‘ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీని సైతం ఒప్పిస్తా. ఆ పార్టీ హైకమాండ్‌తో ఈ విషయం చర్చిస్తా. రాష్ట్రం బాగుండాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. భాజపా అధినాయకత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలనని అనుకుంటున్నా....’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. క్యుములోనింబస్‌తో కుంభవృష్టి
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి రూపంలో గాలుల ప్రవాహం ఏర్పడింది. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పసుపురంగు హెచ్చరిక జారీచేసింది. శుక్రవారం వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు యాప్
* పదవి లేకున్నా నేనే సీనియర్‌ను.. ఆ మంత్రుల వద్దకు వెళ్లకండి: ముత్తంశెట్టి
యోగా చేద్దామని ఉదయాన్నే టెర్రస్‌పైకి వెళ్లా. ఎదురు బిల్డింగ్‌పై పొడవాటి కురుల్ని ఆరబెట్టుకుంటూ నన్నాకర్షించిందో అమ్మాయి. చారడేసి కళ్లు.. తీర్చిదిద్దిన కాటుకతో అందమంతా ఆ కళ్లలోనే ఉందనిపించింది. కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూశాక సడెన్‌గా గుర్తొచ్చింది.. తను మా ఆఫీసులో కొత్తగా చేరిన ఉషేనని. ఉష అందరితో కలిసిపోయే రకం. కట్టిపడేసే కళ్లకితోడు తీయని గొంతు. అబ్బాయిలంతా చుట్టూ మూగేవాళ్లు. నేనూ మాట కలిపా. తన అందం, కలుపుగోలుతనం వర్ణిస్తుంటే.. ‘అంతటితో ఆగిపో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Amazon primeday sale: ప్రైమ్ యూజర్లూ అలర్ట్.. ప్రైమ్ డే సేల్ ఈ సారి ముందుగానే!
-
Politics News
Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు
-
Movies News
Sini Shetty: ఇప్పటి మిస్ ఇండియా ఒకప్పటి ఎయిర్టెల్ భామనే
-
Sports News
Bairstow: కోహ్లీతో గొడవ.. బెయిర్‌స్టో ఏమన్నాడంటే..?
-
Politics News
Maharashtra: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్ సంచలన వ్యాఖ్యలు..!
-
Business News
windfall tax: విండ్‌ఫాల్ పన్ను తొలగింపు ఎప్పుడంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్