మనీలాండరింగ్‌ కేసులకే ఈడీ పరిమితం కావాలి

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు అధికారం ఉందని, విచారణ సందర్భంగా బయటకు వచ్చే ఇతర నేరాలను నిర్ధారించే హక్కు లేదని దిల్లీ హైకోర్టు పేర్కొంది.

Published : 27 Jan 2023 04:16 IST

ఇతర నేరాలను విచారించకూడదు: దిల్లీ హైకోర్టు

దిల్లీ: నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు అధికారం ఉందని, విచారణ సందర్భంగా బయటకు వచ్చే ఇతర నేరాలను నిర్ధారించే హక్కు లేదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇతర నేరాలను సంబంధిత చట్టం ద్వారా అధికారం పొందిన అధికారులు మాత్రమే విచారణ చేయాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని