Pragya Jaiswal: ప్రగ్యాకి రెండోసారి కొవిడ్‌

నటి ప్రగ్యా జైస్వాల్‌ మళ్లీ కరోనా బారిన పడింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా.. గతంలో కరోనా వచ్చినా.. మళ్లీ దాని బారిన పడినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ మేరకు ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో...

Published : 11 Oct 2021 09:20 IST

టి ప్రగ్యా జైస్వాల్‌ మళ్లీ కరోనా బారిన పడింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా.. గతంలో కరోనా వచ్చినా.. మళ్లీ దాని బారిన పడినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ మేరకు ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 10రోజులుగా నన్ను కలిసిన వారంతా దయ చేసి జాగ్రత్తగా ఉండండి’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది ప్రగ్యా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని