Adipurush: ‘ఆదిపురుష్‌’ వైరల్‌ మీమ్స్‌.. కొన్ని అలా.. కొన్ని ఇలా!

‘ఆదిపురుష్‌’ మీమ్స్‌ కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే.

Updated : 18 Jun 2023 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన మైథలాజికల్‌ ఫిల్మ్‌.. ఆదిపురుష్‌ (Adipurush). రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతిసనన్‌, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో కొందరు ఆ చిత్రంలోని సన్నివేశాలు/నటుల లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌పై తమదైన శైలిలో మీమ్స్‌ (Adipurush Memes) క్రియేట్‌ చేసి, నెట్టింట పోస్ట్‌ చేశారు. వాటిల్లో కొన్ని నవ్వులు పూయించేవికాగా ఇంకొన్ని ప్రభాస్‌ ఘనతకు సంబంధించినవి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

 












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు