‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్‌

కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా వర్కవుట్‌లు

Published : 23 Jan 2021 01:22 IST

* కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా వర్కవుట్‌లు పెంచినట్లు తెలిపారు.

* గాయని గీతామాధురి తన చిన్నారి పాపతో కలిసి పాట పాడుతున్న వీడియోను పంచుకున్నారు.

* నటి జెనీలియా చిన్న పిల్లలా మారిపోయారు. ఓ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ పైపులోని నుంచి కిందకు జారుతూ తెగ సంబరపడిపోయారు.

* కథానాయకుడు, బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత అభిజీత్‌ తన చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం.















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని