Social look: జానీ మాస్టర్‌కు సుదీప్‌ గిఫ్ట్‌.. జాన్వీ ఫ్యాషన్‌ మెరుపులు..

social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 27 Mar 2022 01:35 IST

* ట్రెండీ డ్రెస్సుల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది జాన్వీ కపూర్

* కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు కన్నడ నటుడు సుదీప్‌ మహీంద్రా వాహనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో కృతజ్ఞతలు చెబుతూ అందుకు సంబంధించిన ఫొటోను జానీ మాస్టర్‌పంచుకున్నారు.

* కథానాయిక రకుల్‌ ‘అటాక్‌’ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు.

* తండ్రితో కలిసి వీకెండ్‌ సెలబ్రేషన్స్‌ అంటూ వీడియోను షేర్‌ చేశారు నటి, నిర్మాత మంచు లక్ష్మి. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని