Social look: అమెరికాలో సమంత.. అందాలతో రాశీఖన్నా.. ఆస్వాదిస్తూ అమలాపాల్‌

ఇలా పలువురు సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న ఆసక్తికర ఇన్‌స్టా అప్‌డేట్స్‌ మీకోసం..

Updated : 23 Aug 2023 13:35 IST
  • ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఇండిపెండెన్స్‌డే పరేడలో సందడి చేస్తున్నారు కథానాయికలు సమంత, జాక్వైలైన్‌ ఫెర్నాండెజ్‌
  • డిజైనర్‌ దుస్తులు ధరించి దిగిన కొత్త స్టిల్స్‌ను రాశీఖన్నా షేర్‌ చేసింది.
  • మన పని మనం అత్యుత్తమంగా చేయాలంటోంది అమలాపాల్‌. మట్టితో బొమ్మలు చేస్తూ దిగిన ఫొటోలను పంచుకుంది. ఇలా పలువురు సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న ఆసక్తికర ఇన్‌స్టా అప్‌డేట్స్‌ మీకోసం..











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని