Krithi Shetty: వారందరికీ ధన్యవాదాలు.. కృతిశెట్టి బర్త్‌డే పోస్ట్
నేడు యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కొత్త సినిమాకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
హైదరాబాద్: ‘ఉప్పెన’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty). టాలీవుడ్లో తొలి సినిమాతోనే యూత్‌కు అభిమాన కథానాయికగా మారింది. నేడు ఈ యంగ్బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తదుపరి సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, వీడియోలు కూడా ట్విటర్లో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృతి అభిమానులను ఉద్దేశిస్తూ ఓ నోట్ రాసింది.
సాయి పల్లవి పెళ్లిపై మరోసారి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
‘మరో ఏడాదిలోకి అడుగుపెట్టాను. ఎన్నో విషయాలపై కృతజ్ఞతతో ఉన్నాను. సంతోషం, ప్రేమ, బాధ, ద్వేషం.. ఇలా ఎన్నో భావోద్వేగాలను అనుభవించాను. అవన్నీ ఈ రోజు నన్ను ఈ స్థానంలో ఉండేలా చేశాయి. నాకెంతో సపోర్ట్ ఇస్తూ.. నాలో స్ఫూర్తి నింపుతున్న నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అలాగే నేను వేసే ప్రతి అడుగులో నన్ను ఆదిరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ కృతి రాసుకొచ్చింది. ఇక ఈ ఏడాది నాగచైతన్య సరసన ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి.. తాజాగా శర్వానంద్ సరసన ఓ సినిమాలో (#Sharwa35) నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రయూనిట్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో కృతి తన అందంతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ, మలయాళ సినిమా ప్రాజెక్టుల్లోనూ కృతి నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్ లైఫ్‌పై నాగచైతన్య కామెంట్స్
పనిపైనే తాను దృష్టి పెట్టినట్లు హీరో నాగచైతన్య తెలిపారు. ఇకపై తన సినిమాలే మాట్లాడతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. -
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Siddharth: అదితిరావు హైదరీతో పెళ్లి.. సిద్ధార్థ్ ఏమన్నారంటే?
నటి అదితిరావు హైదరీ (Aditi Rao hydari)తో తనకున్న స్నేహం గురించి నటుడు సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడారు. అదితితో తన వివాహమంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన స్పందించారు. -
కిస్ సీన్స్ కాంట్రవర్సీ.. స్పందించిన సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం ‘కబీర్‌సింగ్’ (Kabir Singh) గురించి ఆయన మాట్లాడారు. -
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్ శెట్టి పోస్ట్
రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజా స్పీచ్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఓ అభిమాని పెట్టిన పోస్ట్‌కు రిషబ్ స్పందించారు. -
Malavika Mohanan: డబ్బింగ్ అంటే నాకు భయం..: మాళవికా మోహనన్
విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఈ సినిమా గురించి మాళవికా మోహనన్ పోస్ట్ పెట్టారు. -
Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి (R Subbalakshmi)కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. -
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
హీరో ఆశిష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. -
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
తన సతీమణి నయనతారకు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. అదేంటంటే? -
Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్ ఆర్పీ వివాహం
కిరాక్ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. -
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. వధువు ఎవరంటే?
నటుడు రణ్‌దీప్ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్‌లో వీరి పెళ్లి జరిగింది. -
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
Vijayakanth: నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. -
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు నటుడు నరేశ్ (Naresh). -
Nithiin: టాలీవుడ్ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో నితిన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. -
Animal: ‘యానిమల్’ కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్ లుక్‌పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు. -
కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు. -
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్‌కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్ చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య