Published : 28 Dec 2021 10:01 IST

Up coming Telugu films: 2022లో అలరించే చిత్రాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పరిస్థితుల నుంచి కోలుకుని వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. 2021లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన తెలుగు చిత్ర పరిశ్రమ, సరికొత్త ఆశలు, సినిమాల ఊసులతో 2022లో విజయపథంలో దూసుకుపోవాలని చూస్తోంది. అంతేకాదు, ప్రేక్షకులను అలరించేలా సినిమాలను తీసుకొస్తోంది. మరి 2022లో అలరించే చిత్రాలేవో చూసేయండి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts