రకుల్‌ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు 

నటి సుహాసిని తన సహచర నటీమణులతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. అందులో నటి రేవతి కూడా ఉన్నారు. నటి మీన తన కూతురు జన్మదిన వేడుకల్లో తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Published : 05 Jan 2021 02:26 IST

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* నటి సుహాసిని తన సహచర నటీమణులతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. అందులో నటి రేవతి కూడా ఉన్నారు.

* నటి మీనా తన కూతురు జన్మదిన వేడుకల్లో తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

* యాంకర్‌ రవి బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడాడు. దానికి సంబంధించిన ఒక వీడియోను పోస్టు చేశాడు. 

* హీరోయిన్‌ వేదిక ఒక వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో రకరకాల హావభావాలు పలికిస్తూ కనిపించిందామె.

* ‘మీరు గతంలోకి వెళ్లి ప్రారంభాన్ని మార్చలేరు. కానీ.. మంచి ప్రారంభంతో ముగింపును మార్చవచ్చు’ అంటూ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌.. సూక్తులు చెబుతూ ఓ పోస్టు చేసింది.












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు