Social Look: మెహ్రీన్‌కు అదే ఇష్టమట.. హన్సిక బీచ్‌ వీడియో.. అదిరిన నేహా లుక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 03 May 2022 01:50 IST

సినిమా తారలు.. సోషల్‌ మీడియా సంగతులు

* నేనెప్పుడూ సూర్యోదయాన్నే ఇష్టపడతా అని తెలిపింది మెహ్రీన్‌.

* నలుపు రంగు దుస్తుల్లో అందరినీ ఆకర్షించేలా కనిపించింది నేహాశర్మ.

* శ్రియ తన ఫొటోషూట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను షేర్‌ చేస్తూ ‘నన్ను నేను వెతుకుతున్నా’ అని వ్యాఖ్యానించింది.

* ఓ బీచ్‌ వద్ద సందడి చేసింది హన్సిక. ఆ దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది.






























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని