Siocial Look: లుక్‌ కానీ లుక్‌లో సోనాక్షి.. హుషారైన డ్యాన్స్‌తో విష్ణుప్రియ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Jul 2022 18:48 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

💃🏻 ఓ హుషారైన గీతానికి స్టెప్పులేసి అందరి దృష్టినీ తిప్పుకునేలా ఉంది విష్ణుప్రియ. 

🧚🏼‍♀️ విభిన్న లుక్‌లో రెడీ అయింది సోనాక్షి సిన్హా. ‘‘కొత్త కాదుగానీ ఇదొక లుక్‌’’ అని క్యాప్షన్‌ పెడుతూ తన హెయిర్‌ మేకప్‌ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.

👫🏻 తన భర్త మహేశ్‌బాబుతో న్యూయార్క్‌లో ఇటీవల దిగిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ అభిమానులతో పంచుకున్నారు. 

👗 ప్రస్తుతం న్యూయార్క్‌లో ఎంజాయ్‌ చేస్తోంది మెహరీన్‌. రెడ్‌ డ్రెస్సులో దిగిన ఫొటోలు పంచుకుంటూ ‘న్యూయార్క్‌ బ్యూటీ’ అని నవ్వుల ఎమోజీ జతచేసింది.






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని