Social Look: ‘సమస్య’తో రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. మోకాళ్లపై మెట్లెక్కిన నందిని

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 19 Oct 2022 01:36 IST

* దీపావళి సందడి మొదలైందంటూ తన ఫొటోలను షేర్‌ చేసింది మాళవిక మోహనన్‌.

* ‘హేయ్‌ సిరి.. వ్యాయామం చేయకుండా స్లిమ్‌గా, పొడవుగా ఎలా మారాలి’ అనే ట్రెండింగ్‌ డైలాగ్‌కు ఇన్‌స్టా రీల్‌ చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆ ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకుంటూ ‘లైఫ్‌ ప్రాబ్లమ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* మోకాళ్లపై నడుస్తూ (ఆలయ మెట్లపై) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది నందినిరాయ్‌.

* మేఘా ఆకాశ్‌ బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో కనిపించింది. ఇలా మరికొందరు తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని