Friendship Day: పాడేద్దాం ఓ స్నేహగీతం..!

తెలుగు తెరపై మురిసిన స్నేహబంధం

Updated : 07 Aug 2022 11:53 IST

తెలుగు చిత్రాల్లో అలరించిన పాటలివే

ఇంటర్నెట్‌డెస్క్‌: స్నేహం.. ఓ అపురూపమైన అనుబంధం. కులం, మతం, ప్రాంతం, భాష, ఆడామగ, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించే అమూల్యమైన భావమిది. స్నేహం అనే మధుర భావాన్ని ఆధారంగా చేసుకుని వెండితెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘‘ఫ్రెండ్‌షిప్‌’’పై ఇప్పటివరకూ వచ్చిన కొన్ని మధుర పాటలేంటో చూసేద్దాం.

‘దోస్తీ‌’

చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌; నటీనటులు: రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, తదితరులు; దర్శకుడు: రాజమౌళి; సంగీత దర్శకుడు: కీరవాణి; పాట రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి


‘చోటి చోటి బాతే’

చిత్రం: మహర్షి; నటీనటులు: మహేశ్‌బాబు, పూజాహెగ్డే, నరేశ్‌, జయసుధ, తదితరులు; దర్శకుడు: వంశీ పైడిపల్లి; సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌; పాట రచయిత: శ్రీమణి


‘ఇదేరా స్నేహం’

చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా; నటీనటులు: ప్రదీప్‌, అమృతా అయ్యర్‌, శుభలేఖ సుధాకర్‌, పోసాని కృష్ణ మురళీ; దర్శకుడు: ఫణి ప్రదీప్‌; సంగీత దర్శకుడు: అనూప్‌ రూబెన్స్‌; పాట రచయిత: చంద్రబోస్‌


ట్రెండు మారినా ఫ్రెండు మారునా’

చిత్రం: ఉన్నది ఒకటే జిందగీ; నటీనటులు: రామ్‌, శ్రీవిష్ణు, అనుపమా పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి; దర్శకుడు: కిషోర్‌ తిరుమల; సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌; పాట రచయిత: చంద్రబోస్‌


‘ఓ ఓ మై ఫ్రెండ్‌..’

చిత్రం: ఓ మై ఫ్రెండ్‌; నటీనటులు: సిద్ధార్థ్‌, శ్రుతిహాసన్‌, నవదీప్‌, హన్సిక; దర్శకుడు: వేణు శ్రీరామ్‌; సంగీత దర్శకుడు: రాహుల్‌ రాజ్‌; పాట రచయిత: కృష్ణ చైతన్య


‘ముస్తఫా ముస్తఫా’

చిత్రం: ప్రేమదేశం; నటీనటులు: వినోద్‌, అబ్బాస్‌, టబు, తదితరులు; దర్శకుడు: కాధిర్‌; సంగీత దర్శకుడు: ఏ ఆర్‌ రెహమాన్‌; పాట రచయిత: వాలి


‘కొంతకాలం కిందట..!’

చిత్రం: నీ స్నేహం; నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, ఆర్తి అగర్వాల్‌, విశ్వనాథ్‌, గిరిబాబు, తదితరులు; దర్శకుడు: మురళి పరుచూరి; సంగీత దర్శకుడు: ఆర్‌ పి పట్నాయక్‌; పాట రచయిత: సిరివెన్నెల


‘స్నేహమంటే ఊపిరి కదరా..!’

చిత్రం: స్నేహమంటే ఇదేరా; నటీనటులు: నాగార్జున, సుమంత్‌, సుధాకర్‌, భూమిక, ప్రత్యూష, తదితరులు; దర్శకుడు: బాలశేఖరన్‌; సంగీత దర్శకుడు: శివ శంకర్‌; పాట రచయిత: కులశేఖర్‌, విజయ్‌కుమార్‌


‘మన ఫ్రెండల్లే..’

చిత్రం: స్నేహితుడు; నటీనటులు: విజయ్‌, జీవా, శ్రీరామ్‌, ఇలియానా, తదితరులు; దర్శకుడు: శంకర్‌; సంగీత దర్శకుడు: హరీశ్‌ జయరాజ్‌; పాట రచయిత: వనమాలి


‘మీసమున్న నేస్తమా..’

చిత్రం: స్నేహం కోసం; నటీనటులు: చిరంజీవి, విజయకుమార్‌, మీనా, ప్రకాశ్‌రాజ్‌, సితార; దర్శకుడు: కె.ఎస్‌.రవికుమార్‌; దర్శకుడు: రాజ్‌కుమార్‌; పాట రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి


‘స్నేహమే నా జీవితం..’

చిత్రం: నిప్పులాంటి మనిషి; నటీనటులు: ఎన్టీఆర్‌, కైకాల సత్యనారాయణ, లత, దేవికా, తదితరులు; దర్శకుడు: ఎస్‌.డి.లాల్‌; సంగీత దర్శకుడు: సత్యం; పాట రచయిత: సి.నారాయణరెడ్డి




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని