
Social Look: అనుపమ భ్రమ.. లావణ్య కొత్త స్టిల్స్.. అమృత బ్లాక్ లవ్
Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...
* తన కొత్త ఫొటోని షేర్ చేసింది అనుపమ పరమేశ్వరన్. ‘ఎవరైనా పర్ఫెక్ట్గా ఉంటడం అనేది ఓ భ్రమ’ అని రాసుకొచ్చింది.
* తనకి నలుపు రంగు దుస్తులంటే ఇష్టమని అమృత అయ్యర్ తెలిపింది.
* పింక్ కలర్ చీరలో దర్శనమిచ్చింది అను ఇమ్మాన్యుయేల్.
* లావణ్య త్రిపాఠి ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోని పంచుకుంది.
* ‘నేను లవర్ బాయ్’ అంటూ ఆది తన కొత్త స్టిల్స్‌ని షేర్ చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.