Social Look: అదిరిన మంచు లక్ష్మి స్పూఫ్‌.. సింపుల్‌గా పూజాహెగ్డే!  

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 13 Dec 2021 01:12 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* రష్మిక గత నెలలో పారిస్‌ వెళ్లింది. తాను తిరిగిన ప్రదేశాలు, తిన్న వంటకాల ఫొటోల్ని షేర్‌ చేసింది.

* ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోని విష్ణుప్రియ పంచుకుంది.

* బ్లాక్‌ దుస్తుల్లో దర్శనమిచ్చింది పూజాహెగ్డే. తనకు నలుపంటే ఇష్టమని తెలిపింది. ‘సింపుల్‌’ అని వ్యాఖ్యానించి బ్లాక్‌ లవ్‌ సింబల్‌ని జతచేసింది.

* ‘మీ పేరెంట్స్‌ ఏం చేస్తుంటారు’ అనే డైలాగ్‌కి స్పూఫ్‌తో అలరిస్తోంది మంచు లక్ష్మి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలివీ..

Read latest Cinema News and Telugu News



































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని