
Published : 21 Jan 2022 18:15 IST
Tharun Bhascker: కరోనా వచ్చింది.. ప్లీజ్.. మీరూ సీరియస్‌గా తీసుకొండి
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ‘‘హలో ఫ్రెండ్స్.. కొవిడ్ వచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్నా. కరోనాని సీరియస్‌గా తీసుకోండి’’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు.
ఇక ఆయన సినిమాల సంగతి చూస్తే... గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా.. వివిధ కారణాలతో సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో పాటు ‘ఓ మై కడవులే’ తమిళ్ రీమేక్‌కి సంభాషణలు రాస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :