Social Look: తాజ్‌మహల్‌ వద్ద అషు.. సతీమణికి ప్రియదర్శి విషెస్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 24 Feb 2023 01:23 IST

* తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రియదర్శి. 

* తాజ్‌మహల్‌ ముందు ఫొటోలకు పోజిచ్చారు అషు. 

* మృణాళిని రవి మాల్దీవులు వెళ్లారు. అక్కడి బీచ్‌ దగ్గర దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

* బ్లాక్‌ కలర్‌ డ్రెస్సు ధరించి, రెడ్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలకు  పోజిచ్చారు సన్నీ లియోని. వాటిని అభిమానులతో పంచుకుంటూ రెడ్‌, బ్లాక్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ ఎమోజీలు జతచేశారు.

‘నక్షత్రాలు ప్రకాశించినట్టు మీ కళ్లలో నేను ప్రకాశించాలనుకుంటున్నా’ అని పేర్కొంటూ తన కొత్త స్టిల్‌ పోస్ట్‌ చేశారు నైనా గంగూలీ.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని