Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్‌’ హొయలు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 20 Mar 2023 01:36 IST

* ప్రియాభవానీ శంకర్‌ ఎరుపు రంగు దుస్తుల్లో హొయలొలికించింది. ఫొటో షేర్‌ చేస్తూ ‘రెడ్‌ రెడ్‌ రెడ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* ‘హలో’ అంటూ తన పిక్స్‌ పోస్ట్‌ చేసింది అదితిరావు హైదరి.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఓ స్టిల్‌ షేర్‌ చేయగా.. అందులో ఆమె కాఫీ కప్పు పట్టుకుని కనిపించింది.

* నిఖితా దత్త రెడ్ కలర్‌ డ్రెస్సులో ఫోటోలకు పోజిచ్చింది.

* అషు.. తన కారు ప్రయాణానికి సంబంధిత స్టిల్‌ షేర్‌ చేసింది.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని