Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Published : 10 Jun 2023 01:38 IST
- యషికా ఆనంద్ తన ఆరు స్టిల్స్ పోస్ట్ చేసింది. వాటిల్లో ఏది నచ్చిందో చెప్పమని అభిమానుల్ని అడిగింది.
- అయిషా శర్మ ఆటోలో ప్రయాణించింది. సంబంధిత ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
- మృణాల్ ఠాకూర్ బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. కొన్ని స్టిల్స్ పంచుకుంటూ ‘బ్లాక్ అండ్ బోల్డ్’ అని క్యాప్షన్ పెట్టింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి
-
రైళ్ల కొత్త టైంటేబుల్ విడుదల