Social Look: రష్మిక ‘యానిమల్‌’ పోస్ట్‌.. తమన్నా ట్రెండీ లుక్‌.. విజయ్‌ దేవరకొండ నవ్వులు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 09 Jan 2024 01:54 IST
  • ‘యానిమల్‌’ సక్సెస్‌ను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు నటి రష్మిక. తమ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘ప్రేక్షకుల కోసం సినిమా చేస్తున్నాం. ఇది వాళ్లకు నచ్చితే చాలు అనుకున్నాం. వాళ్లు ఆదరించినందుకు ఇప్పుడు ఆనందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
  • నటి తమన్నా తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో తెలుపు - నలుపు రంగులతో ఉన్న ట్రెండీ దుస్తులు ధరించారు.
  • చీరంటే తనకు ఎంతో ఇష్టమన్నారు నటి రాశీ ఖన్నా. చీరకట్టులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

రష్మిక

తమన్నా

మానుషి చిల్లర్‌

సంయుక్త

వేదిక

రాశీఖన్నా

రెబా మోనికా జాన్‌

విష్ణు ప్రియ

కావ్య థాపర్‌

రాయ్‌ లక్ష్మి

రితికా సింగ్‌

రుహానీ శర్మ

రీతూవర్మ





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని