Social Look: నిద్ర కరవైందన్న మీనాక్షి.. కాజల్‌ బాసీ లుక్‌.. ఊర్వశి బార్బీ స్టైల్‌

Social Look.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 18 Jul 2023 01:49 IST
  • కోలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary). తన తదుపరి చిత్రాలు ‘హత్య’, ‘గుంటూరు కారం’ పనుల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘నిద్ర కరవైనప్పటికీ ఇలా నవ్వుతూ..’’ అనే క్యాప్షన్‌ జత చేశారు.
  • పెంపుడు శునకాలతో ఆడుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు ముద్దుగుమ్మ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor).
  • బార్బీ స్టైల్‌లో సిద్ధమై తన తదుపరి సినిమా షూట్‌ కోసం బయలుదేరారు నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela).














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని