Sankranthi: సంక్రాంతికి సినీ కళకళ.. కొత్త పోస్టర్లు చూశారా!

సంక్రాంతి సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Updated : 15 Jan 2024 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పండగ వచ్చిందంటే సినీ ప్రియులు.. అభిమాన తారల సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదరుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో, ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుండగా.. మరికొన్ని టైటిల్ పోస్టర్లతో, విడుదల తేదీలతో జోష్‌ పెంచుతున్నాయి. ప్రభాస్‌ కొత్త సినిమా పేరు వెల్లడించగా.. హిట్‌ మూవీ ‘శతమానం భవతి’ సీక్వెల్‌ను దిల్‌రాజ్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని