NTR: ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్
రామ్‌చరణ్-ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం హిందీ వర్షన్ కోసం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్ వేడుకను ఘనంగా
ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్-ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్ కోసం ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విలేకర్ల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలో తన బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
ఓ విలేకరి.. నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా.. తాను బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’లోని మరో నటుడు రామ్ చరణ్ ఎనిమిదేళ్ల కిందటే ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్‌దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రేయ్ స్టీవ్‌సన్, ఎలిసన్ డ్యూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్‌పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్‌లోకి రాజమౌళి - మహేశ్‌ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్‌కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్‌పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్‌పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.