IND vs AFG Series: టీమ్‌ ఇండియా 16 మందిలో ఆ 11 మంది ఎవరు?

అఫ్గానిస్థాన్‌తో త్వరలో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో టీమ్‌ ఇండియా ఫైనల్‌ 11 ఎలా ఉంటే బాగుంటుంది.

Updated : 11 Jan 2024 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌ (India vs Afghanistan) కు భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. మొత్తం 16 మందితో కూడిన జట్టులో ఫైనల్‌ 11 (Team India Final XI)లో ఎవరుంటే బాగుంటుంది..? మరి మీ మనసులోని మాటను ఈ దిగువ పోల్‌ (Poll)లో చెప్పండి. ఫైనల్ ఫలితాలు ఈ నెల 10న వెల్లడిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు