POLL: భారత్‌ vs పాకిస్థాన్‌... వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో గెలుపెవరిది?

India vs Pakistan Poll: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరికి విజయం దక్కొచ్చు. 

Updated : 14 Oct 2023 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో ఆసక్తికర పోరు మొదలైంది. అహ్మదాబాద్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ (India vs Pakistan) జరుగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు.. ఇలా అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవరిని వరించొచ్చు. ఈ దిగువ పోల్‌ (POLL)లో మీ మాటేంటో చెప్పండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని