టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఇంటర్నెట్ డెస్క్ : దుబాయ్ వేదికగా లీగ్‌లో 54వ మ్యాచ్‌లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్, ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతాలకు ఈ మ్యాచ్ గెలిస్తే ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గాలు మెరుగవుతాయి. రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నా నెట్రన్రేట్పరంగా పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడోస్థానంలో
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 మెగా టోర్నీలో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఆరో స్థానంలో ఉండగా, కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇరు జట్లకు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గాలు మెరుగవుతాయి. రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నా నెట్ రన్‌రేట్‌పరంగా పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడోస్థానంలో నిలిచింది. ఈ జట్టు నాలుగో స్థానానికి చేరాలంటే రాజస్థాన్‌తో గెలవడంతో పాటు భారీ విజయాన్ని అందుకోవాలి. మరో వైపు ముంబయి, పంజాబ్‌తో ఆడిన చివరి రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదుంది. ఈ జట్టు సైతం భారీ తేడాతో గెలిస్తేనే ఫ్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంటుంది.
కోల్‌కతా: శుభమన్ గిల్, నితీశ్ రాణా, నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్, రసెల్, త్రిపాఠి, కమిన్స్, కమలేశ్ నాగర్ కోటి, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
రాజస్థాన్: ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై దిల్లీ విజయం
ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్‌లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్‌లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్‌కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్‌కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM