హెచ్‌పీ నుంచి కొత్త ప్రింటర్లు

హెచ్‌పీ ఇండియా తాజాగా కొత్త శ్రేణి లేజర్‌జెట్‌ ప్రొ ఎంఎఫ్‌పీ 4104 ప్రింటర్లను విడుదల చేసింది. మనదేశంలోని ప్రింటౌట్‌, ఫొటోకాపీ వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చింది.

Published : 02 Aug 2023 00:25 IST


హెచ్‌పీ ఇండియా తాజాగా కొత్త శ్రేణి లేజర్‌జెట్‌ ప్రొ ఎంఎఫ్‌పీ 4104 ప్రింటర్లను విడుదల చేసింది. మనదేశంలోని ప్రింటౌట్‌, ఫొటోకాపీ వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యతతో పెద్దమొత్తంలో చవకగా ప్రింటింగ్‌ చేయటం వీటి ఉద్దేశం. ఇవి నిమిషానికి 40 పేజీలను ప్రింట్‌ చేయగలవు. వీటిల్లో 900 పేపర్ల వరకు అమర్చుకోవచ్చు. దీంతో పేపర్లను తరచూ రీలోడ్‌ చేయాల్సిన అవసరం తప్పుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని