స్నాప్‌చాట్‌ లైవ్‌ లొకేషన్‌తో భద్రం

మీ పిల్లలు స్నాప్‌ఛాట్‌ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు.

Published : 17 Jan 2024 00:03 IST

మీ పిల్లలు స్నాప్‌ఛాట్‌ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. అభం శుభం తెలియనివారిని మోసగించొచ్చు. ఇలాంటి ఆపదలో చిక్కుకోకుండా స్నాప్‌ఛాట్‌ సెటింగ్స్‌ను మార్చుకోవటం మంచిది. యాప్‌ సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ కంట్రోల్స్‌ విభాగంలోకి వెళ్తే సీ మై లొకేషన్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. ఇందులో ఘోస్ట్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇది ఇతరులకు లొకేషన్‌ తెలియకుండా దాచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని