థ్రెడ్స్‌లో ఫాలోయింగ్
కొత్త సందేశాల వేదికగా సంచలనం సృష్టిస్తున్న థ్రెడ్స్ యాప్ తాజాగా ‘ఫాలోయింగ్’ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది.
కొత్త సందేశాల వేదికగా సంచలనం సృష్టిస్తున్న థ్రెడ్స్ యాప్ తాజాగా ‘ఫాలోయింగ్’ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తాము అనుసరిస్తున్న వారి పోస్టులను మాత్రమే చూడటానికిది వీలు కల్పిస్తుంది. ఈ పోస్టులు సమయం వారీగా కనిపిస్తాయి. ఫాలోస్, కోట్స్ వంటి ఫిల్టర్ల సాయంతో తమ యాక్టివిటీని ఇష్టమున్నట్టుగా మార్చుకోవచ్చు కూడా. తాము చూస్తున్న కంటెంట్‌ను మరింత బాగా నియంత్రించుకోవటానికిది తోడ్పడుతుంది. ఫాలోయింగ్ ఫీడ్‌ను చూపించే, అదృశ్యం చేసే ‘ఫర్ యూ’ మోడ్ ఇంకా డిఫాల్ట్‌గా అందుబాటులోకి రాలేదు. అందువల్ల కింద ఎడమవైపున కనిపించే యాప్ లేదా థ్రెడ్స్ లోగో మీద ట్యాప్ చేస్తే ‘ఫర్ యూ’ మోడ్ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతానికైతే ప్రతిసారీ ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!