తుంగభద్రలో 34 టీఎంసీలకు చేరిన నిల్వ

కర్ణాటకలో ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర  జలాశయానికి కొన్ని రోజులుగా భారీగా వరద వస్తోంది. జలాశయం సామర్థ్యం 100.85 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 34 టీఎంసీల నీరు ఉంది.

Published : 25 May 2022 05:15 IST

మే నెలలో 30 ఏళ్ల తరువాత ఈ స్థాయి నీరు

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకలో ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర  జలాశయానికి కొన్ని రోజులుగా భారీగా వరద వస్తోంది. జలాశయం సామర్థ్యం 100.85 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 34 టీఎంసీల నీరు ఉంది. మే నెలకు సంబంధించి 30 ఏళ్ల తర్వాత ఈ ఏడాదే ఈస్థాయి నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం 26,987 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 584 క్యూసెక్కులు వదులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని