ఐఏఎస్‌ బదిలీల్లో మార్పు

ఐఏఎస్‌ల నియామకాల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 02 Feb 2023 04:09 IST

ఈనాడు,హైదరాబాద్‌: ఐఏఎస్‌ల నియామకాల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా షేక్‌ యాస్మిన్‌ను నియమిస్తున్నట్టు మంగళవారం నాటి ఉత్తర్వుల్లో పేర్కొనగా, తాజాగా ఆమెను జగిత్యాల కలెక్టర్‌గా నియమించింది. మంచిర్యాల కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌కు... కుమురం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు