Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం!

నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పే తీవ్రత 3.6గా నమోదైంది. 

Updated : 05 Nov 2023 05:49 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ను భూకంపం మరోసారి కుదిపేసింది. ఆదివారం తెల్లవారుజామున కాఠ్‌మాండూకు వాయువ్య దిశలో 169 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైంది. ఇప్పటికే శుక్రవారం జాజర్‌కోట్‌ జిల్లాలో సంభవించిన భూకంపం ధాటికి 157 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని