ఇండోనేసియాలో కొండచరియల బీభత్సం

ఇండోనేసియాలోని సులవెసి దీవిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

Published : 15 Apr 2024 04:52 IST

14 మంది మృతి, ముగ్గురి గల్లంతు

టారా టొరజా: ఇండోనేసియాలోని సులవెసి దీవిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. శనివారం రాత్రి నాలుగు ఇళ్లపై కొండచరియలు పడటంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని సహాయక బృందాలు రక్షించి ఆసుపత్రికి తరలించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని