Chennai: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. కార్లు గిఫ్ట్‌ ఇచ్చిన సంస్థ!

చెన్నైలోని ఐడియాస్ 2 ఐటీ అనే ఇంజినీరింగ్ సంస్థ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. సంస్థ అభివృద్ధికి సేవలు అందించినందుకు మొత్తం వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమానంగా అందించింది.

Published : 12 Apr 2022 09:44 IST

Tags :

మరిన్ని