AP Politics: వైకాపా వాళ్లను సీబీఐ దత్తత తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: పవన్‌

చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌ అని సీఎం జగన్‌ చేసిన వ్యఖ్యలపై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. వైసీపీ వాళ్లను సీబీఐ వాళ్లు దత్తత తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కౌంటర్‌ ఇచ్చారు.

Published : 13 Apr 2022 11:59 IST

Tags :

మరిన్ని