Ukraine Crisis: యుద్ధంలో రష్యా ఆయుధాలు ప్రభావం చూపకపోవడంపై భారత రక్షణ నిపుణుల ఆందోళన

ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన రష్యా.. ఉక్రెయిన్‌ను చేజిక్కించుకోవడంలో తడబడుతోంది. యుద్ధం తొలినాళ్లలో తేలికగా రష్యా విజయం సాధిస్తుందని భావించిన వారంతా.. ఉక్రెయిన్ ప్రతిఘటన చూసి నివ్వెరపోతున్నారు. అధునాతన రష్యా ఆయుధాలు యుద్ధంలో ప్రభావం చూపకపోవడం.. భారత రక్షణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

Published : 13 Apr 2022 18:54 IST

Tags :

మరిన్ని