Ramzan: సందడిగా చార్మినార్ పరిసర ప్రాంతాలు

రంజాన్ మాసంలో సందడిగా కనిపించే చార్మినార్ పరిసర ప్రాంతాలు.. చివరి శుక్రవారం మరింత కోలాహలంగా కనిపించాయి. ఓ వైపు మక్కా మసీద్‌లో ప్రార్థనలు.. మరోవైపు రాత్రి బజార్‌లో షాపింగ్, గాజుల ధగధగలు, నోరూరించే మిఠాయిలు, తినుబండారాలు నగరవాసులను విశేషంగా ఆకర్షించాయి.

Published : 30 Apr 2022 10:01 IST

Tags :

మరిన్ని