Andhra News: చక్రాల కుర్చీకే పరిమితమైనా.. సంకల్పంతో డ్రైవింగ్‌..!

విధి ఆ యువకుడిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. కానీ మనసు వందల కిలోమీటర్లు చుట్టిరమ్మంది. పట్టుదలతో గట్టి సంకల్పం తీసుకున్నాడు. వీల్  ఛైర్‌ను వెంటబెట్టుకుని తనకు బాగా ఇష్టమైన డ్రైవింగ్ చేసుకుంటూ వంద రోజుల యాత్ర చేస్తున్నాడు ఆ యువకుడు. 

Published : 03 May 2022 11:37 IST

Tags :

మరిన్ని