రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణం ఎవరు ?

ఠారెత్తిస్తున్న ఎండల్లో వేళాపాళా లేని విద్యుత్‌ కోతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వేసవి కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తమే. కానీ మరీ ఈ స్థాయిలో సంక్షోభం చూస్తోంది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. ఎందుకింత కష్టం?

Published : 03 May 2022 20:34 IST

Tags :

మరిన్ని