India: మీ సలహాలు అవసరం లేదు: భారత్‌

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని విమర్శిస్తూ నెదర్లాండ్స్ రాయబారి చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసని ఎవరూ సలహాల ఇవ్వాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యాసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి డచ్ రాయబారికి గట్టిగా సమాధానమిచ్చారు.

Published : 06 May 2022 16:13 IST

Tags :

మరిన్ని