Delhi: నాటకీయ పరిణామాల మధ్య తజిందర్ పాల్ సింగ్ అరెస్టు..!

దిల్లీ భాజపా అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ అరెస్టు వ్యవహారం అనేక నాటకీయ పరిణామాలకు దారితీసింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బెదిరించిన కేసులో పంజాబ్ పోలీసులు ఈ ఉదయం భాజపా అధికార ప్రతినిధి తజిందర్ పాల్ ను అరెస్టు చేశారు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదుచేశారు. 

Published : 06 May 2022 19:23 IST

Tags :

మరిన్ని