Ukraine Crisis: రష్యా చమురు ఎగుమతులకు చెక్ పెట్టాలని జీ7 దేశాల నిర్ణయం

రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులకు చెక్ పెట్టాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఆ దేశం నుంచి చమురు దిగుమతులను దశల వారీగా తగ్గించుకుని పూర్తిగా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాయి.

Published : 10 May 2022 09:43 IST

Tags :

మరిన్ని