Andhra News: మంత్రి సురేశ్‌కు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తల సమావేశం

ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. పుల్లలచెరువులోని ఓ తోటలో సమావేశమైన మండల నాయకులు, కార్యకర్తలు.. మంత్రి తీరును నిరసించారు.

Published : 10 May 2022 16:16 IST

Tags :

మరిన్ని