Suicide: భార్య ప్రవర్తన సరిగా లేదంటూ సెల్ఫీ వీడియో తీసి.. వ్యక్తి ఆత్మహత్య

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన షేక్ భరన్.. తన భార్య ప్రవర్తన సరిగా లేదంటూ సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

Published : 16 May 2022 11:10 IST

Tags :

మరిన్ని