Guntur: తాగు, సాగు నీటి వనరులు కలుషితమవుతున్నా పట్టించుకోరా..!

గుంటూరు నగరం సహా జిల్లాలోని చాలా గ్రామాలకు తాగు, సాగునీరు అందించే అతి ప్రధానమైన కాలువలు అధికారుల నిర్లక్ష్యంతో కాలుష్యం బారిన పడుతున్నాయి. మురుగునీరు, గుర్రపుడెక్క పేరుకుపోయినా పట్టించుకునే వారే లేరు. పైగా ఎలాంటి శుద్ధి చేయకుండానే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

Published : 18 May 2022 09:35 IST

Tags :

మరిన్ని