Viral Video: ప్రయత్నం ఫలించింది.. 24 కొండచిలువ పిల్లలు జన్మించాయి..

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో కొండచిలువ గుడ్లను కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏకంగా 54 రోజులపాటు జాతీయ రహదారి పనుల్ని ఆపేశారు.  ఇటీవలే మొత్తం 24 పిల్లపాములు జన్మించాయి. అటవీశాఖ సిబ్బంది అమీన్ సహాయంతో వాటిని అడవిలో క్షేమంగా వదిలిపెట్టారు.

Published : 18 May 2022 10:23 IST

Tags :

మరిన్ని