Visakhapatnam: సిటీ బస్సులో వీరంగం సృష్టించిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌..

విశాఖలో ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ సిటీ బస్సులో వీరంగం సృష్టించాడు. మహిళా కండక్టర్‌ను దుర్భాషలాడాడు. అదేమిటన్న ప్రయాణికులను చితకబాదాడు. అతడ్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారందరినీ కొట్టాడు. చివరికి స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని అతడ్ని అరెస్టు చేశారు.

Published : 18 May 2022 11:19 IST

Tags :

మరిన్ని